ఏపీ భవన్ నుండి పార్లమెంట్ కు బయలుదేరిన తెలుగు దేశం పార్టీ

ఏపీ భవన్ నుండి పార్లమెంట్ కు బయలుదేరిన తెలుగు దేశం పార్టీ

కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టటానికి ఏపీ భవన్ నుండి పార్లమెంట్ కు బయలుదేరిన తెలుగు దేశం పార్టీ ఎం.పీ లు. ఐదు కోట్ల ఆంద్రుల ఆకాంక్షే మాఆత్మవిశ్వాసం.