“చంద్రన్న మళ్లీ మీరే రావాలంటూ”  పాదయాత్ర ప్రారంభం

“చంద్రన్న మళ్లీ మీరే రావాలంటూ” పాదయాత్ర ప్రారంభం

“చంద్రన్న మళ్లీ మీరే రావాలంటూ” మంత్రి జవహర్ ద్వారకా తిరుమల పాదయాత్ర ప్రారంభం.కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించిన రాజహమహేంద్రవరం ఎం.పీ మాగంటి మురళీ మోహన్ గారు.ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, పార్టీ శ్రేణులు పాదయాత్రలో కొనసాగుతున్నారు.