“ఒంగోలు ధర్మ పోరాట దీక్ష “ లో సన్మానించిన ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

“ఒంగోలు ధర్మ పోరాట దీక్ష “ లో సన్మానించిన ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

ఒంగోలు: ఆంధ్ర ప్రదేశ్ హక్కుల సాధనకై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం పై ధర్మ పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎం.పీ లను “ఒంగోలు ధర్మ పోరాట దీక్ష “ లో సన్మానించిన ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.