ఎం.పీ నిధులు ద్వారా కొనుగోలు చేసిన రెండు మోటార్ వాహనాలు వృద్ధులకు అందచేశారు.

ఎం.పీ నిధులు ద్వారా కొనుగోలు చేసిన రెండు మోటార్ వాహనాలు వృద్ధులకు అందచేశారు.

స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో జరిగిన గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు , ఈ సందర్భంగా
ఎం.పీ గారు వృద్ధులకు వీల్ ఛైర్ లు, వాకింగ్ స్టిక్స్, వినికిడి యంత్రాలు మరియు ఎం.పీ నిధులు ద్వారా కొనుగోలు చేసిన రెండు మోటార్ వాహనాలు వృద్ధులకు అందచేశారు.