“ఎన్టీఆర్ భరోసా – పెన్షన్ లు “

“ఎన్టీఆర్ భరోసా – పెన్షన్ లు “

రాజమహేంద్రవరం: “ఎన్టీఆర్ భరోసా – పెన్షన్ లు “ 9 వ వార్డు లబ్దిదారులకు అందచేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు వార్డు కార్పొరేటర్ చండీప్రియ గారు.