నిడదవోలు సైకిల్ యాత్ర

నిడదవోలు సైకిల్ యాత్ర

నిడదవోలు: కేంద్రం యొక్క నిరంకుశ వైఖరిని ప్రజలకు తెలియ పరుచుటకు గ్రామ గ్రామాలలోను పర్యటించి వారిని చైతన్య పరుచుటకు చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా ఈ రోజు సురాంపురం ,తిమ్మరాజు పాలెం సైకిల్ యాత్రలో ఎం.ఎల్.ఎ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారితో పాల్గున్న ఎం.పి శ్రీ మాగంటి మురళీమోహన్ గారు.