నిడదవోలు రైల్వే స్టేషన్ ని పరిశీలిస్తున్న ఎం.పీ  శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

నిడదవోలు రైల్వే స్టేషన్ ని పరిశీలిస్తున్న ఎం.పీ  శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

నిడదవోలు : రైల్వే DRM శ్రీ ధనుంజయులు మరియు DCM శ్రీ భాస్కర్ రెడ్డి గారు తో కలిసి నిడదవోలు రైల్వే స్టేషన్ ని పరిశీలిస్తున్న ఎం.పీ
శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, ఎం.ఎల్.ఏ శ్రీ బూరుగుపల్లి శేషరావు గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీ బోబ్బా కృష్ణ మూర్తి గారు మరియు స్థానిక పార్టీ నాయకులు. అనంతరం జరిగిన మీటింగ్ లో నిడదవోలు స్టేషన్ అభివృద్ధి గురించి చర్చించారు.