“నవ నిర్మాణ దీక్ష “

“నవ నిర్మాణ దీక్ష “

రాజమహేంద్రవరం : మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశానుసారం “నవ నిర్మాణ దీక్ష “ లో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎం.ఎల్ .సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు,గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.