“నారా హమారా -టీడీపీ హమారా”

“నారా హమారా -టీడీపీ హమారా”

ఈ నెల 28న గుంటూరు లో జరిగే “నారా హమారా -టీడీపీ హమారా” కార్యక్రమం పై స్థానిక జగదీశ్వరి హోటల్ లో జరిగిన ముస్లిం మైనారిటీ సదస్సులో మాట్లాడుతున్న ఎం.పీ
శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, వైజాగ్ మాజి ఎం.ఎల్.ఏ రెహ్మాన్ గారు మరియు ముస్లిం మైనారిటీ నాయకులు