ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మోరంపూడి ఫ్లైఓవర్ కి నేడు మార్గం సుగమైయినది

ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మోరంపూడి ఫ్లైఓవర్ కి నేడు మార్గం సుగమైయినది

“ ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మోరంపూడి ఫ్లైఓవర్ కి నేడు మార్గం సుగమైయినది “ నేటి ఉదయం 8 :౩౦ ని .లకు ఫ్లైఓవర్ కి భూమి పూజ చేసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు …ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ శ్రీ నిమ్మకాయల రాజప్ప గారు, రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు,మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు,స్టేట్ sc కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాశీ నవీన్ కుమార్ గారు,డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు గారు మరియు NHAI అధికారులు పాల్గొన్నారు ….