APSRTC నూతన బస్ సర్వీసెస్ ను ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు

APSRTC నూతన బస్ సర్వీసెస్ ను ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు

అనపర్తి నుండి రాజమహేంద్రవరం మరియు అనపర్తి నుండి కాకినాడ వెళ్ళు APSRTC నూతన బస్ సర్వీసెస్ ను ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, అనపర్తి శాసనసభ్యలు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. కార్యక్రమంలో AMC చైర్మన్ నాగేశ్వరరావు గారు,అన్నవరం దేవస్థానం మెంబర్ దేవానందరెడ్డి గారు, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామారెడ్డి గారు, అప్పారెడ్డి గారు,మార్కేట్ కమిటీ డైరెక్టర్స్ ప్రకాష్ రెడ్డి గారు,దరియ గారు, మండల పార్టీ తెలుగు మహిళ అధ్యక్షురాలు విజయకుమారి గారు, ఎంపీటీసిలు, మండల & గ్రామ నాయకులు పాల్గోన్నారు.