SKR ఉమెన్స్ కాలేజీ లో దీక్ష చేస్తున్న సిబ్బందికి మద్దత్తు తెలిపిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

SKR ఉమెన్స్ కాలేజీ లో దీక్ష చేస్తున్న సిబ్బందికి మద్దత్తు తెలిపిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

ఎయిడెడ్ కళాశాలో పని చేయుచున్న అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని క్రమబద్దీకరించాలి మరియు జీ .ఓ .నెంబర్ 35 రద్దు చేయాలనీ కోరుతూ స్థానిక SKR ఉమెన్స్ కాలేజీ లో దీక్ష చేస్తున్న సిబ్బందికి మద్దత్తు తెలిపిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.