గెయిల్ ఆఫీస్ కు ఎదురుగా మల్టీ ప్లెక్స్ నిర్మాణ సమయంలో ప్రమాదానికి గురైన పక్క అపార్టుమెంటు వాసులను పరామర్శించిన ఎం.పీ

గెయిల్ ఆఫీస్ కు ఎదురుగా మల్టీ ప్లెక్స్ నిర్మాణ సమయంలో ప్రమాదానికి గురైన పక్క అపార్టుమెంటు వాసులను పరామర్శించిన ఎం.పీ

రాజమహేంద్రవరంలో స్థానిక ఏవి అప్పారావు రోడ్డు లో గెయిల్ ఆఫీస్ కు ఎదురుగా మల్టీ ప్లెక్స్ నిర్మాణ సమయంలో ప్రమాదానికి గురైన పక్క అపార్టుమెంటు వాసులను పరామర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు తదుపరి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సరైన భద్రతా చర్యలు తీసుకొని మల్టీ ప్లెక్స్ నిర్మించాలని యాజమాన్యానికి సూచించారు.