మీడియా తో మాట్లాడుతున్న మన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.

మీడియా తో మాట్లాడుతున్న మన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.

న్యూడిల్లి: గత పిబ్రవరి నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరిపై తెలుగుదేశం పార్టీ ఎం.పీ లు చేస్తున్న ఆ విశ్రాంత పోరాటం, ఆంధ్రప్రదేశ్ విభజన హమీల అమలు కోరుతూ నేడు పార్లమెంట్ లోపల ,వెలుపల నిరసన తెలియచేస్తూ.. తదుపరి మీడియా తో మాట్లాడుతున్న మన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.