శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మాతృమూర్తి సత్యవతి గారు

శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మాతృమూర్తి సత్యవతి గారు

అనపర్తి ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మాతృమూర్తి సత్యవతి గారు ఇటీవల స్వల్ప అనారోగ్యంగురైన కారణంగా వారిని పరామర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు.