మానవతాదృక్పథంతో బాధ్యత తెలిసిన నాయకునిగా పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

మానవతాదృక్పథంతో బాధ్యత తెలిసిన నాయకునిగా పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

రాజమహేంద్రవరం తుమ్మలోవకు చెందిన కోటిపల్లి శేషకుమారి రైలుప్రమాదంలో తాను రెండు కాళ్ళు కోల్పోయానని, భర్త క్యాన్సర్ తో మరణించడంతో కాళ్లు లేక ఎటూ కదలలేని తనను ఆదుకోవాలని విన్నవిస్తె తక్షణమె అధికారులతో మాట్లాడి ట్రై సైకిల్ ఇప్పించేలా,చేతితో ఆపరేట్ చేసే కుట్టుమిషన్ ఇప్పించడానికి అదికారులతో అప్పటికపుడు మాటలాడి ఒప్పించారు మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళిమోహన్ గారు.అక్కడితో తన బాధ్యత తీరిపోయిందనుకోక ఆవిడ కష్టాలకు చలించి మానవతాదృక్పథంతో బాధ్యత తెలిసిన నాయకునిగా అయిదు వేలు రూపాయలు 5000/- ను తక్షణ సాయంగా అందించారు.ఇంతవరకు రాని వికలాంగుల పెన్షన్ వచ్చేలా ఆయన అదికారులతో మాట్లాడారు.