సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన రూ.7 లక్షలు చెక్కును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ లో అందచేసిన ఎం.పీ

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన రూ.7 లక్షలు చెక్కును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ లో అందచేసిన ఎం.పీ

ఈటీవీ సీనియర్ జర్నలిస్ట్ ఈటీవీ సత్యనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన రూ.7 లక్షలు చెక్కును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ లో అందచేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,సినీ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వర రావు గారు, సినీ నటులు శ్రీ శివాజీ రాజా గారు, బెనర్జీ గారు తదితరులు పాల్గొన్నారు.