“ జాతీయ రహదారుల -రిమోట్ కంట్రోల్( మోరంపూడి ఫ్లైఓవర్ మరియు గుండుగొలను టు కొవ్వురూ NH -16 రోడ్ ఎక్సపెన్షన్ ) శంకుస్థాపన

“ జాతీయ రహదారుల -రిమోట్ కంట్రోల్( మోరంపూడి ఫ్లైఓవర్ మరియు గుండుగొలను టు కొవ్వురూ NH -16 రోడ్ ఎక్సపెన్షన్ ) శంకుస్థాపన

నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు లో కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిచే “ జాతీయ రహదారుల -రిమోట్ కంట్రోల్( మోరంపూడి ఫ్లైఓవర్ మరియు గుండుగొలను టు కొవ్వురూ NH -16 రోడ్ ఎక్సపెన్షన్ ) శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, నర్సాపురం ఎం.పీ శ్రీ గోకరాజు గంగరాజు గారు, రాష్ట్ర మంత్రి శ్రీ అయ్యనపాత్రుడు గారు, ఉండి ఎం.ఎల్.ఏ శ్రీ శివరామ రాజు గారు మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు , రాష్ట్ర బీజేపీ నాయకులు తదితరులు పాల్గున్నారు.