“మినీ మహానాడు”

“మినీ మహానాడు”

రాజమహేంద్రవరం : స్థానిక మోరంపూడి గన్ని ఫంక్షన్ హాల్ లో రూరల్ తెలుగు దేశం పార్టీ “మినీ మహానాడు “లో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , హోమ్ మినిస్టర్ శ్రీ నిమ్మకాయల చిన్న రాజప్ప గారు,రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు,మేయర్ శ్రీ పంతం రజిని శేష సాయి గారు మరియు రూరల్ పార్టీ నాయకులు …