మినీ మహానాడు

మినీ మహానాడు

కొవ్వురూ లో జరుగుతున్న మినీ మహానాడు లో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు, రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీ కే.ఎస్ జవహర్ గారు, రాష్ట్ర హస్త కల బోర్డు చైర్మన్ శ్రీ పాలే ప్రసాద్ గారు, తెలుగు దేశం పార్టీ పరిశీలకులు శ్రీ రాయపాటి రంగారావు గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధా రాణి గారు, రాష్ట్ర రైతు సంఘం ఉప అధక్ష్యుడు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు మరియి పార్టీ నాయకులు.