“ MICRO SMALL AND MEDIUM ENTERPRISES – SUPPORT AND OUTREACH DIGITAL INDIA “

“ MICRO SMALL AND MEDIUM ENTERPRISES – SUPPORT AND OUTREACH DIGITAL INDIA “

స్థానిక ఆనంకళాకేంద్రం లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
“ MICRO SMALL AND MEDIUM ENTERPRISES – SUPPORT AND OUTREACH DIGITAL INDIA “ ఫై జరిగిన అవగహన సదస్సులో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్ర గారు, ఎం.ఎల్.సి శ్రీ సోము వీర్రాజు గారు, తదితరులు పాల్గొన్నారు.