మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు జికె స్పందన, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సంయుక్త నిర్వాహణలో స్థానిక బి.వి.ఎం స్కూల్ సమీపంలో 37,42,43,44 డివిజన్ల ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ

మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు జికె స్పందన, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సంయుక్త నిర్వాహణలో స్థానిక బి.వి.ఎం స్కూల్ సమీపంలో 37,42,43,44 డివిజన్ల ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపీ గారు. ఈ కార్యక్రమంలో స్టేట్ sc కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాశీ నవీన్ కుమార్ గారు మరియు వార్డ్ కార్పేరేటర్లు స్థానిక తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు.