కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. 

కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. 

పారిశ్రామిక రంగం ముందుకు కదులుతోందన్నా, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కార్యకలాపాలు జరుగుతున్నాయన్నా అందుకు కారణం కార్మికులు..తమ శ్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలను ధారపోయడం వల్లే సాధ్యమవుతోంది. తెలుగురాష్ట్రాలకు చెందిన కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు.