బిలాల్ మసీదు ఆవరణలో షాదీఖాన (కమ్యూనిటీ హాలు)

బిలాల్ మసీదు ఆవరణలో షాదీఖాన (కమ్యూనిటీ హాలు)

బొమ్మూరు బిలాల్ మసీదు ఆవరణలో షాదీఖాన (కమ్యూనిటీ హాలు) నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిధులు సమకూర్చినందుకు ఎంపీ మాగంటి మురళి మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నషేక్ సుబాన్, మత్సెటి ప్రసాద్.
ఈ కార్యక్రమంలో షరీఫ్,దన్ షా వలి, అతవుళ్ళ ఇర్ఫాన్,లంక బాబి, తదితరులు పాల్గొన్నారు.