నియోజకవర్గ స్థాయి “మహానాడు” సమావేశం

నియోజకవర్గ స్థాయి “మహానాడు” సమావేశం

అనపర్తి : రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం,”నియోజకవర్గ స్థాయి మహానాడు” సమావేశంలో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,ఎమ్మెల్సీ శ్రీ చిక్కాల రామచందర్ రావు గారు, మాజి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి మూల రెడ్డి గారు,అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, తెలుగు దేశం పార్టీ స్టేట్ అజ్బెర్వేర్ శ్రీ ఎంవీ సత్యనారాయణ రాజు గారు, Z.P వైస్ చైర్మన్ శ్రీ పెండ్యాల నళిని కాంత్ గారు మరియు అనపర్తి నియోజకవర్గ పార్టీ నాయకులు ..