స్థానిక శ్రీ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కాలేజలో రూ.10.00 లక్షల ఎం.పి.లాడ్స్ నిధులతో

స్థానిక శ్రీ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కాలేజలో రూ.10.00 లక్షల ఎం.పి.లాడ్స్ నిధులతో

స్థానిక శ్రీ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కాలేజలో రూ.10.00 లక్షల ఎం.పి.లాడ్స్ నిధులతో పురుషుల మరియు స్త్రీల అవుట్ పేషెంట్స్ షెడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు , కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సూర్య భగవాన్ గారు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు .