శ్రీ పాలిక శ్రీను గారిని అభినందించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

శ్రీ పాలిక శ్రీను గారిని అభినందించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

రాష్ట్ర శెట్టిబలిజ,గౌడ,శ్రీశైన,యాత,ఈడిగా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడ్డ శ్రీ పాలిక శ్రీను గారిని అభినందించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు అనపర్తి ఎంమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు.