“ఆరోగ్యమే మహాభాగ్యం “

“ఆరోగ్యమే మహాభాగ్యం “

“ఆరోగ్యమే మహాభాగ్యం “….ఎంత కాలం బతికామన్నది కాదు ఎంత ఆరోగ్యంగా బతికామన్నది ముఖ్యం.. దీనికోసమై మన ఎం.పి గారు నిడదవోలులో ఓ.ఎన్.జి.సి. వారి సహకార్యంతో
మురళీమోహన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యులు
శ్రీ బూరుగుపల్లి శేషరావు గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ బొబ్బా కృష్ణ మూర్తి గారి సహకారంతో “ఉచిత మెగా సూపర్ స్పెషాలిటి వైద్య శిబిరం ”
మే 6 అనగా ఆదివారం ఉదయం 9 గం|| నుంచి సాయంత్రం 4 గం|| వరుకునిడదవోలు లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది. ఈ వైద్య శిబిరం లో ప్రజలకొరకు
గుండె, మెదడు,మూత్రపిండాలు,క్యాన్సర్,కీళ్ళవ్యాధులు,వెన్నుముక్క,కంటి,చర్మ,దంత, ముక్కు,నోరు మొదలైన సమస్యలకు పరీక్ష చేసి తగిన
మందులను అందిస్తారు… ఇందుచేత యావన్మంది ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ……ఎల్లప్పుడూ ప్రజాశ్రేయస్సు ను కోరుకునే…………..
మీ మాగంటి మురళీమోహన్ ,
పార్లమెంట్ సభ్యుడు,రాజమహేంద్రవరం.