నూతనంగా ఏర్పాటు చేసిన LED విద్యుత్ దీపాలను మరియు నూతనంగా నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్

నూతనంగా ఏర్పాటు చేసిన LED విద్యుత్ దీపాలను మరియు నూతనంగా నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్

కొవ్వురూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన LED విద్యుత్ దీపాలను మరియు నూతనంగా నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి శ్రీ పి. నారాయణ గారితో కలిసి ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కే ఎస్ జవహర్ గారు, కొవ్వురూ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.