పైప్ కల్వర్టు నిర్మాణ శంకుస్థాపన

పైప్ కల్వర్టు నిర్మాణ శంకుస్థాపన

 

కొవ్వూరు : పసివెదల గ్రామం వేముల కాలువ పై  పైప్ కల్వర్టు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ మాగంటి మురళిమోహన్ గారు, రాష్ట్ర మంత్రి కే.ఎస్. జవహర్ గారు మరియు స్థానిక పార్టీ నాయకులు. కల్వర్టు పనులకు అయ్యే ఖర్చు Rs. 10 లక్షలు, ఎంపీ. మురళి మోహన్ గారి MPLAD ఫండ్స్ నుంచి విడుదల చేయబడతాయి.