కాకినాడ సబ్ డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్ మరియి డైరెక్టర్స్ ల సన్మాన సభ

కాకినాడ సబ్ డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్ మరియి డైరెక్టర్స్ ల సన్మాన సభ

కరకుదురులో ఏర్పాటు చేసిన కాకినాడ సబ్ డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్ మరియి డైరెక్టర్స్ ల సన్మాన సభలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , అనపర్తి ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు మరియు స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.