అనారోగ్యంతో బాధపడుతున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు లోక్ సభలో తెలుగు దేశం పార్టీ పార్లమెంటరి నేత

అనారోగ్యంతో బాధపడుతున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు లోక్ సభలో తెలుగు దేశం పార్టీ పార్లమెంటరి నేత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు లోక్ సభలో తెలుగు దేశం పార్టీ పార్లమెంటరి నేత శ్రీ తోట నరసింహం గారిని వారి నివాసంలో కలిసి పరామర్శించిన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి గారు మరియు తెలుగు దేశం పార్టీ ఎం.పీ లు.