కడప స్టీల్ ఏర్పాటు కోరుతూ కేంద్ర మంత్రి శ్రీ బిరేంధేర్ సింగ్ ని  కలసి వినతి పత్రం

కడప స్టీల్ ఏర్పాటు కోరుతూ కేంద్ర మంత్రి శ్రీ బిరేంధేర్ సింగ్ ని కలసి వినతి పత్రం

న్యూఢిల్లీ : కడప స్టీల్ ఏర్పాటు కోరుతూ కేంద్ర మంత్రి శ్రీ బిరేంధేర్ సింగ్ ( ఉక్కు శాఖ మంత్రి ,భారత ప్రభుత్వం ) కలసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు
శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీ అమర్నాధ్ రెడ్డి మరియు
ఎం.ఎల్.ఎ లు మరియు ఎం.ఎల్.సి లు పాల్గున్నారు .