“ కడప ఉక్కు కర్మాగారం “

“ కడప ఉక్కు కర్మాగారం “

కడప : కేంద్రప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా “ కడప ఉక్కు కర్మాగారం “ సాధనకై ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రాజ్యసభ్య సభ్యులు     శ్రీ C .M రమేష్ గారిని కలిసి వారికీ దీక్షకి సంఘీభావం తెలియచేస్తున్న రాజమహేంద్రవరం
ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు మరియు రాష్ట్ర మంత్రులు ,తెలుగు దేశం పార్టీ ఎం.పీ లు.