27న జరగనున్న “ జయహో బీసీ “ సభ

27న జరగనున్న “ జయహో బీసీ “ సభ

స్థానిక ఆర్ట్స్ కళాశాలో ఈ నెల 27న జరగనున్న “ జయహో బీసీ “ సభ ఏర్పాట్లను పూజా కార్యక్రమంతో ప్రారంభించిన హోమ్ మినిస్టర్ శ్రీ నిమ్మకాయల చిన్న రాజప్ప గారు , ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,తూ.గో జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నామన రాంబాబు గారు, రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎంమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, శాప్ డైరెక్టర్ శ్రీ ఎర్రా వేణు గారు, స్టేట్ sc కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాశీ నవీన్ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు తదితరులు పాల్గొన్నారు.