కార్గిల్ విజయ్ దివస్

కార్గిల్ విజయ్ దివస్

దేశరక్షణకు ప్రాణాలర్పించిన అమరవీర జవాన్లను స్మరించుకుంటూ.. ప్రతి ఏటా జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన వీరసైనికుల స్మృతికి నివాళులర్పిస్తోంది.