హార్లిక్స్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

హార్లిక్స్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

రాజమహేంద్రవరం : స్థానిక దవళేశ్వరంలో ఉన్న హార్లిక్స్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ తో మాట్లాడి మెషినరీ యూనిట్ మరియు ఫ్యాక్టరీ కెమికల్ ల్యాబ్ పరిశీలించి వాటి నాణ్యత ప్రమాణాలు గురించి తెలుసుకున్నారు .