దివాన్ చెరువు Z .P హై స్కూల్ నిర్మాణం

దివాన్ చెరువు Z .P హై స్కూల్ నిర్మాణం

రాజానగరం: దివాన్ చెరువు Z .P హై స్కూల్ లో (CMSA నిధులు -అంచనా విలువ 64 లక్షలు ) తో అదనపు తరగతులు నిర్మాణంకి శంకుస్థాపన చేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు ,ఎం.ఎల్.ఏ శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు మరియి స్థానిక పార్టీ నాయకులు …