ట్రయ్ సైకిల్ తో పాటు ఆసరాకు చేతికఱ్ఱలు తెప్పించి ఇప్పించారు శ్రీ మురళిమోహన్ గారు

ట్రయ్ సైకిల్ తో పాటు ఆసరాకు చేతికఱ్ఱలు తెప్పించి ఇప్పించారు శ్రీ మురళిమోహన్ గారు

మనసున్న మారాజుకి, బాధ్యతతో స్పందించే అధినాయకునికి వందనం అభివందనం అన్న రాజమహేంద్రవరం తుమ్మలోవకు చెందిన కోటిపల్లి శేషకుమారి .రైలుప్రమాదంలొ రెండుకాళ్లు కొల్పోయి ఐదేళ్లు అయినప్పటికీ నాయకుడు కనుచూపుమేరలో కనపడక ఆందోళన అయోమయంతో తెలిసిన వారి ద్వారా సామజిక కార్యకర్త ఆదర్శమిత్ర ధర్మారెడ్డి దృష్టికి తెచ్చారు .ఆయన గౌరవ ఎం.పి శ్రీ మాగంటి మురళిమోహన్ గారి దృష్టికి తెచ్చారు .వెంటనే ఆవిడ విన్నపాన్ని పరిశీలించి అఘమేఘాలపై అధికారుల చొరవతో ట్రయ్ సైకిల్ తో పాటు ఆసరాకు చేతికఱ్ఱలు తెప్పించి ఇప్పించారు శ్రీ మురళిమోహన్ గారు. ట్రయ్ సైకిలు ను మానవతామూర్తి గౌరవ ఎం.పి గారి చేతి మీదగా ఇచ్చాకే ఎక్కుతానని తన కష్టాలకు చలించి స్వయంగా ఆయనే అయిదు వేలరూపాయలు అందించడమే కాక తన సిబ్బందిని దివ్యాంగురాలైన ఆవిడకు చేతి కుట్టుమిషన్ ,పెన్షను అవకాశాన్నిబట్టి ప్రత్యెక అనుమతులతో ఇంటి సదుపాయం కల్పించడానికి శ్రీ మురళిమోహన్ గారు కృషి చేయడమే కాక మనసున్న మారాజుగా నిలిచి తన పేదింటికి ఆయనె స్వయంగా వచ్చి ట్రయ్ సైకిలు ను ,చేతికఱ్ఱలను అందించి తనకు బరోసా కల్పించడం పట్ల ఎం.పి గారికి ,ఆంధ్రప్రభ రిపోర్టర్ శ్రీనివాసరెడ్డి గారి కి ,ఆదర్శమిత్ర ధర్మ కి ,అధికారులకు ప్రత్యెక కృతఙ్ఞతలు తెలిపారు శ్రీమతి శేషకుమారి .