“ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ -గూడా “ సమావేశం

“ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ -గూడా “ సమావేశం

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన “ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ -గూడా “ సమావేశంలో పాల్గొన్న ఎం.పీ
శ్రీ మాగంటి మురళిమోహన్ గారు, అర్బన్ ఎం.ఎల్.ఏ శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు,ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు,గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు .