GSL – మెడికల్ కాలేజీ లో నూతనంగా ఏర్పాటు చేసిన “సంచార దంత వైద్యశాల “ బస్సుని పరిశీలించిన ఎం.పీ

GSL – మెడికల్ కాలేజీ లో నూతనంగా ఏర్పాటు చేసిన “సంచార దంత వైద్యశాల “ బస్సుని పరిశీలించిన ఎం.పీ

రాజమహేంద్రవరం GSL – మెడికల్ కాలేజీ లో నూతనంగా ఏర్పాటు చేసిన “సంచార దంత వైద్యశాల “ బస్సుని పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, తాడేపల్లిగూడెం ఎం.ఎల్.ఏ శ్రీ పి.మాణిక్యాల రావు గారు, GSL – మెడికల్ కాలేజీ చైర్మన్ శ్రీ గన్ని భాస్కర్ రావు గారు తదితరులు.