“మెగా గ్రౌండింగ్ మరియు అసెట్స్ పంపిణి” కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ

“మెగా గ్రౌండింగ్ మరియు అసెట్స్ పంపిణి” కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన“మెగా గ్రౌండింగ్ మరియు అసెట్స్ పంపిణి” కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, శాసన మండలి వైస్ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు,రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు,జగ్గంపేట ఎం.ఎల్.ఏ శ్రీ జ్యోతుల నెహ్రు గారు ,ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు,గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు, స్టేట్ SC కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాశీ నవీన్ గారు ,కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు .