గోపాలపురం నియోజకవర్గం : నిడదవోలు – ఎర్నగూడెం నుండి ఏలూరు – గుండుగొలను – కొవ్వురూ రోడ్ కి శంకుస్థాపన

గోపాలపురం నియోజకవర్గం : నిడదవోలు – ఎర్నగూడెం నుండి ఏలూరు – గుండుగొలను – కొవ్వురూ రోడ్ కి శంకుస్థాపన

గోపాలపురం నియోజకవర్గం : నిడదవోలు – ఎర్నగూడెం నుండి ఏలూరు – గుండుగొలను – కొవ్వురూ రోడ్ కి శంకుస్థాపన చేసిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , ఎంమ్మెల్యే శ్రీ ముప్పిడి వెంకటేశ్వర రావు గారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు .