గోపాలపురం నియోజకవర్గం సంజీవపురంలో జరుగుతున్నా అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించిన రాజమహేంద్రవరం ఎం.పీ

గోపాలపురం నియోజకవర్గం సంజీవపురంలో జరుగుతున్నా అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించిన రాజమహేంద్రవరం ఎం.పీ

గోపాలపురం నియోజకవర్గం సంజీవపురంలో జరుగుతున్నా అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, ఎం.ఎల్.ఏ శ్రీ ముప్పిడి వెంకటేశ్వర రావు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేసిన ఎం.పీ గారు, ఎం.ఎల్.ఏ గారు.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.