గోదావరిలో లాంచీ మునిగిన ఘటన

గోదావరిలో లాంచీ మునిగిన ఘటన

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య నిన్న రాత్రి గోదావరిలో లాంచీ మునిగిన ఘటన ప్రమాదస్థలం నుండి సహాయచర్యలను దగ్గిర ఉండి పర్యవేక్షిస్తున్నరాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు, హోమ్ శాఖామంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమా గారు,రంపచోడవరం ఎం.ఎల్.ఏ శ్రీమతి వీ రాజేశ్వరి గారు,కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా గారు,జిల్లా sp శ్రీ విశాల్ గున్ని గారు మరియు అధికారులు.