G.B.R. కాలేజ్ లో జరిగిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

G.B.R. కాలేజ్ లో జరిగిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

అనపర్తి : G.B.R. కాలేజ్ లో జరిగిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ
శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ శ్రీ కె. వి. చౌదరి గారు,పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ వరప్రసాద్ గారు, వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వెంకటరామరాజు గారు, మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ రామారెడ్డి గారు,మాజీ ఎం.పీ శ్రీ అరుణకుమార్ గారు ,మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు.