“ఉచిత మెగా వైద్య శిబిరం ” – నిడదవోలు

“ఉచిత మెగా వైద్య శిబిరం ” – నిడదవోలు

నిడదవోలు: మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వరంలో లయన్స్ ఆడిటోరియం “ఉచిత మెగా వైద్య శిబిరం “ ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , నిడదవోలు ఎమ్మెల్యే శ్రీ బూరుగుపల్లి శేష రావు గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీ బోబ్బా శ్రీకృష్ణమూర్తి గారు, GSL చైర్మన్ శ్రీ గన్ని భాస్కర్ రావు గారు, మరియు స్థానిక పార్టీ నాయకులు ….