Freedom Fighter Chandrashekar Azad’s Death Anniversary

Freedom Fighter Chandrashekar Azad’s Death Anniversary

నేడు స్వాతంత్ర యోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ గారి వర్ధంతి ..
నీ పేరేంటిఅని అడగితే ఆజాద్ అని , తండ్రి పేరుఅడిగితే స్వాతంత్ర్యం అని, మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే జైలు అని , సగర్వంగా న్యాయమూర్తికి చెప్పిన విప్లవ వీరుడు చంద్ర శేకర్ ఆజాద్ ఆయన .
దేశానికీ అందించిన సేవలకు శిరసు వంచి వారికీ నమస్కరిస్తూ , ఆశ్రు నివాళి . భారత మత కి జై ,,,,