సుమారు 427 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ

సుమారు 427 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ

రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మరియు జి.ఎస్.ఎల్.మెడికల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి మరియు సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన మెగా కాన్సర్ మరియు సూపర్ స్పెషలిటీ వైద్య శిబిరంను మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ సుమిత్ కుమార్ గారు ప్రారంభించారు ….ఈ వైద్య శిబిరం నందు సుమారు 427 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేయడమైనది….