ఎం.పీ గారి నిధులతో నిర్మించిన “రైతు శిక్షణ కేంద్రాన్ని “ ప్రారంభించిన ఎం.పీ

ఎం.పీ గారి నిధులతో నిర్మించిన “రైతు శిక్షణ కేంద్రాన్ని “ ప్రారంభించిన ఎం.పీ

అనపర్తి నియోజకవర్గం ఊలపల్లి గ్రామములో ఎం.పీ గారి నిధులతో నిర్మించిన “రైతు శిక్షణ కేంద్రాన్ని “ ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , అనపర్తి ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి మరియు అనపర్తి నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ నాయకులు.